*రాయపోల్ గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ - గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి*

Published: Wednesday September 28, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధిరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  రాయపోల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం  చేపట్టిన అడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బతుకమ్మ పండుగను కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అచ్చన బాలరాజ్, ఎంపీటీసీ 1 శ్రీశైలం, ఎంపిటిసి2 గంగిరెడ్డి జ్యోతి భాస్కర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,  వార్డు మెంబర్లు, జెట్టి యాదమ్మ మొలుగు ముత్తమ్మ, కోఆప్షన్ నెంబర్లు బి సుధాకర్ గౌడ్,   రమాదేవి,  మహిళా సంఘం గ్రూప్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.