తుర్కయంజాల్ గడ్డమీద ఎరుపు ఎక్కిన జెండా

Published: Monday January 24, 2022
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ లో జరిగే రాష్ట్ర మహాసభ పురస్కరించుకొని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ సిపిఎం పార్టీ మరింత ఉధృతం చేయాలని ప్రజా సమస్యలపైన ఉద్యమించాలని కార్మిక కర్షక కులను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాల వైపు అడుగులు వేసే విధంగా పోరాటం మొగ్గు చూపే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఈ మహాసభలు ఈరోజు జరగబోయే రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత మూడు సంవత్సరాల వ్యవధి కాలంలో పార్టీ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేయాలని మనం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను ఐక్యం చేసి అనేకమందికి ఉద్యోగాలు చేస్తున్నటువంటి కార్మికులకు రక్షణ కల్పిస్తూ పోరాట ఫలితంగా ఉద్యోగులు కనీస వేతనం ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు ఆశా వర్కర్లు టీచర్స్ ప్రభుత్వ కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు సింగరేణి గనుల్లో కార్మికులకు వ్యవసాయ కార్మికులకు దున్నేవాడిదే భూమి కావాలంటూ పోరాటం చేసిన ఈ ఎర్రజెండా పేదల పక్షాన నిలబడుతుందని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలేని ప్రభుత్వం ఈ తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎక్కువ విధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు ఒక వైపు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తిప్పి కొట్టి ఛాయ వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయం ఈరోజు రైతుల పైన లాఠీఛార్జ్ చేసి సంవత్సరకాలం పాటు ధర్నాలు చేస్తే న్యాయం చేయలేని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యమాల దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తే ప్రభుత్వం అడ్డుకుని ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది బిజెపి ప్రభుత్వం రైతులకు అండగా కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచారు అందుకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విధంగా ఎర్రజెండా ముందుకు వచ్చి రైతులకు అండగా నిలిచింది  రైతులకు న్యాయం చేయలనీ కొట్లాడింది అని చెప్పుకోవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఎక్కడో మారుమూల గ్రామాలలో ఒక్కరు ఇద్దరు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిమన్నరు అని ఆయన అన్నారు కానీ ఈ రోజు మూడెకరాల భూమి పేదలకు పంచాలని అన్యాక్రాంతం గా ఉన్న మిగులు భూమిని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గడిస్త్స్తుందని పేదలకు కనీసం భూమి పంచలేని స్థితి ఈ తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం గెలిచిన రోజులనుంచి ఇంతవరకు ఉద్యోగాలు కల్పించ లేని పరిస్థితి కనీసం 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మాట మార్చిన కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్ కూలగొట్టి కోట్లు గడించడం కోసం ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు ఇక చూస్తూ ఊరుకోం రాబోయే రోజుల్లో ఎర్ర జెండా ప్రజలమధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని పేదల ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుందని అని అదేవిధంగా ఈ తెలంగాణలో రేపు రాబోయే రోజుల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం ఉధృతంగా ఉంటాయని తమ్మినేని అన్నారు. ఈ మహాసభలకు హాజరైన సిపిఎం పార్టీ ఆలిండియా నాయకులు ప్రకాష్ కరత్, పొలిట్బ్యూరో సభ్యులు వి రాఘవులు, రాష్ట్ర నాయకులు బి వెంకట్, చెరుపల్లి సీతారాములు, పుణ్యవతి, సారంపల్లి మల్లారెడ్డి, శ్రీనివాసరావు, జాన్ వెస్లీ, జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, అరుణ్, పోతినేని, సాయిబాబా, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.