డబ్ల్య్ ఆర్ జీ 97 ఉత్పత్తి కందిని పరిశీలించిన శాస్త్రవేత్త

Published: Friday August 27, 2021
బోనకల్లు, ఆగష్టు 27, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలోనిఆళ్ల పాడు గోవిందపురం ఏ గ్రామంలో వ్యవసాయ పొలంలో వేసిన డబ్ల్యూ ఆర్ జి 97 ఉత్పత్తి కందిని పరిశీలించారు సీనియర్ శాస్త్రవేత్త రుక్మిని దేవి గారు మరియు శ్రీరామ్ గారు మరియు సర్పంచ్ భాగం శ్రీనివాస రావు గారు మరియు టిఆర్ఎస్ నాయకుడు భాగం నాగేశ్వర రావు గారు  వడ్డీబోయిన చుక్కయ్య వీరు కందిని పరిశీలించారు.