డా.కోమటిడి శ్రీనివాసరావు సన్మానించి అభినందనలు తెలిపిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగుల

Published: Saturday November 19, 2022

మధిర నవంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు పలు కార్యక్రమాలు భాగంగా మాజీ పార్లమెంట్ సభ్యులుతెరాస రాష్ట్ర నాయకులు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి *   ఎర్రుపాలెం మండలంలోని పర్యటనలో భాగంగా మధిర మీద వెళుతూ మార్గమధ్యంలో ఇంటి వద్ద  కాన్వాయ్ ఆపి *సామాజిక సేవకుడు డా.కోమటిడి శ్రీనివాసరావు  పూలు శాలువాతో సన్మానించడం జరిగింది. ఆయన చేసిన పలు  సేవ కార్యక్రమాలకు గాను కర్ణాటక మరియ తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు పలు సేవా పురస్కారాలతో సన్మానించడం జరిగింది ఇటీవల గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడంతో  మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సన్మానించి అభినందనలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కె.వి.ఆర్ హాస్పటల్ అధినేత కోటా రాంబాబు సొసైటీ అధ్యక్షులు సీత రామిరెడ్డి రంగా నాగార్జున బొమ్మరి రామ్మూర్తి పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు