స్వచ్ఛోత్సవ్ 2023 ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ దొంతిరి హరీశంకర్ రెడ్డి

Published: Thursday March 30, 2023
మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి)
 అంతర్జాతీయ జీరో వ్యర్థాల దినోత్సవాన్ని పురస్కరించుకుని 
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరీశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ మహిళ సోదరీమణులతో కలసి 
 మున్సిపల్ కార్యాలయం నుండి డెకాత్లస్ వరకు ర్యాలీని నిర్వహించారు. స్వచ్ఛోత్సవ్ 2023 ర్యాలీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు