ఘనంగా ఎమ్మెల్యే కందాళ జన్మదిన వేడుకలు

Published: Monday January 10, 2022
పాలేరు జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి, 62వ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిదులు ఏర్పాటు చేసిన కేక్ వారి కుమార్తెలు దీపిక-దీప్తి, అల్లుడు డాక్టర్ సురేందర్ రెడ్డి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మూడు మండలాల జడ్పీటీసీలు, నాలుగు మండలాల ఎంపీపీలు. పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపీటీసీలు. అన్ని వర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొని ఎమ్మెల్యే గారు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు