న్యూస్ 2 హెడ్లైన్స్ పెట్టండి సార్

Published: Monday January 30, 2023

ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి

*ప్రజల ముందుకే వస్తున్నామన్న బంటి .... ప్రజల ఆదరణ శ్రీరామరక్ష *

*పెండింగ్లో ఉన్న పనులను రన్నింగ్ చేస్తాం*
*చౌదర్పల్లి గ్రామానికి సంక్షేమ అభివృద్ధి పనుల కోసం సుమారు 8.60 కోట్ల ఖర్చు*

*కళ్యాణ లక్ష్మి   పేదింటి ఆడబిడ్డలకు వరం*

*వచ్చే ఏప్రిల్ నాటికి కొత్త పింఛన్లు*

*కురుమ సంఘం భవన నిర్మాణం కు 10 లక్షల రూపాయలు*

ప్రగతి నివేదిక యాత్ర  చౌదర్పల్లి గ్రామాన్ని సందర్శించి అనేక సమస్యల పైన మహిళలతో బంటి మాట్లాడుతూ. గత ఎనిమిది సంవత్సర కాలంలో
సిసి రోడ్లు డ్రైనేజీలు   ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో
అభివృద్ధి చేసినటువంటి పనులను తిలకిస్తూ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మహిళా కిట్టు వృద్ధాప్య పింఛన్ వికలాంగుల పింఛన్ యాదవులకు గొర్రెల పంపిణీ ముదిరాజులకు చేపల పంపిణీ రైతులకు రైతుబంధు రైతు భీమా దళితులకు దళిత బంధు మన గ్రామానికి దాదాపుగా 8 కోట్లు 60 లక్షల రూపాయలు అందించారు. మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆయన తెలిపారు చౌదరిపల్లి నుండి. నుండి ధర్మాన్నగూడెం బయల్దేరుతున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే నాయిని అనంతరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రగతి నివేదిక యాత్రలో యాచారం మండలం జడ్పిటిసి చిన్న లంజమ్మ యాదయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్, ప్రధాన కార్యదర్శి పాచ్య భాష, ప్యాక్స్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సర్పంచ్  శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి షమీం గడారి శీను, వార్డు మెంబర్స్, పిఎసిఎస్ డైరెక్టర్ స్వరూప శ్రీనివాస్, కొత్తపెళ్లి ఎంపిటిసి సుమతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆడాల గణేష్, జి ఐలయ్య, జి గణేష్, టి రాములు, ఎండి ముస్తఫా, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు రాజ్ నాయక్, ఓరుగంటి యాదయ్య, బంటి ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు,