విరాళాలు అందజేత

Published: Tuesday February 16, 2021

జన్నారం, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి సేకరించిన నిధులను ఆదివారం హిందూ పరిరక్షణ సమితి సభ్యులకు అందజేయడం జరిగిందని  బాదం పల్లి గ్రామ  పూజారి అశోక్ తెలిపారు. గ్రామంలో విరాళాలు సేకరించగా రూపాయలు 10000 సేకరించడం జరిగిందని వాటిని ఆదివారం హిందూ పరిరక్షణ కమిటీ నాయకులు కస్తూరి   నాగేష్ కు అందజేయడం జరిగిందన్నారు.