బీజేపీ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు...

Published: Thursday January 27, 2022

సారంగాపూర్, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ జాతీయ జెండాకు ఎగరేసి వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి చెరుకు గంగారెడ్డి మోదిగం మల్లేష్ తుపాకుల జలందర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.