అభివృదే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ఏజెండా

Published: Tuesday January 11, 2022

డ్రైనేజ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

డాక్టర్.శ్రీ.జి.రంజిత్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు..
శేరిలింగంపల్లి- ప్రజా పాలన (జనవరి 10) : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్, ఆదిత్య నగరలో సుమారు 50వేల జనాభా కలిగిన బస్తీలో ఇప్పటికే జి.హెచ్.ఎం.సి ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులు 90శాతం పూర్తి చేయడం జరిగిందని.ఆదిత్య నగర్ బస్తి హాఫీజ్ పెట్ రైల్వే స్టేషన్ అనుకొని ఉండడం వల్ల రైల్వే పరిధిలో నుంచి డ్రైనేజ ఔటలెట్ నిర్మాణం చెప్పటి డ్రైనేజ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం అన్నారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ ఆదేశాల మేరకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్పూ డి గాంధీ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం మాల్యా దృష్టికి డ్రైనేజ ఔటలేట్ నిర్మాణం విషయం తీసుకువెళ్లారని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఈరోజు స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ అధీనంలో ఉన్న స్థలంలో నుంచి నూతనంగా నిర్మించాల్సిన డ్రైనేజ ఔటలేట్ మరియు బస్తీలో చేపటాల్సిన అభివృద్ధి పనులను స్థానిక బస్తి నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు  చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ .ప్రియాంక అలా ,ఈ.ఈ శ్రీమతి.శ్రీకాంతి,డి.ఈ స్రవంతి,ఏ.ఈ ప్రశాంత్,హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి మేనేజర్ ఇల్వర్తి మరియు ఇతర డిపార్ట్మెంట్ అధికారులు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, నల్ల సంజీవ రెడ్డి, సయ్యద్ గౌస్, సర్వర్, సుభాష్ చంద్రబోస్ నగర్ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తర్, కృష్ణ కాలనీ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు కృష్ణ యాదవ్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు ఖాసీం, లియకత్, బాబూమియా, సలీం, మియన్, మాదాపూర్ డివిజన్ యూత్ అధ్యక్షులు షైక్ ఖాజా, ఆదిత్య నగర్ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ ఖాజా, మహమ్మద్, బాషరత్, ఇమ్రాన్, నర్సింహ, మహిళలు ఉమాదేవి, రాణి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు..