అంబేద్కర్ ఘన నివాళులు

Published: Tuesday December 07, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా 06 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఆలేరు లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మహిళా కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ. ఈ కార్యక్రమంలో ఎస్సీ  సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి ఆలేరు పట్టణ అధ్యక్షురాలు పాము అనిత ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు విక్రమ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.