శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం రాజరాజేశ్వరి అలంకారం మధిర

Published: Thursday October 06, 2022
అక్టోబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల  సందర్భంగా చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం భక్తులందరికీ తెలియజేయునది ఏమనగా దసరా సందర్భంగా దశావతారం సింహద్వారం నుండి ప్రవేశించి అమ్మవారిని దర్శించు కొన వలసిందిగా కోరుచున్నాము . పూజ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి దేవి  అమ్మవారు ఈ శరన్నవరాత్రి సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినాము అని తెలిపినారు. పూజ చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించదరు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము మాకు సహకారం అందించిన ప్రజలకు దాతలకుభక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను . ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సాయంత్రం శ్రీ
 వాసవి కన్యకాపరమేశ్వరి* *దేవాలయము నందు సాయంత్రం 6 గంటలకు జమ్మి పూజా కార్యక్రమం చేసి పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో  పాల్గొని జమ్మి చెట్టు పూజలో పాల్గొని అమ్మ  కృపకుపాత్రులయ్యారు  అనంతరం తీర్థ్థ ప్రసాదాల తీసుకొని అమ్మ కృప పాత్రులు అయ్యారు ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేశారు
 
 
 
Attachments area