బీరుపూర్ మండల్ గౌడ సంఘము ఎన్నికలు...

Published: Monday October 11, 2021
బీరుపూర్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మాండల్ గౌడ సంఘం ఎన్నికలు ఆదివారం రోజున జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డా: చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. అధ్యక్షుడుగా తుంగూర్ గ్రామానికి చెందిన శీలం రమేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు చెట్ల రాజా గౌడ్ గౌరవ అధ్యక్షుడు శీలం రవి గౌడ్ ప్రధాన కార్యదర్శిగా గంగాధరి పూర్ణచందర్ సంయుక్త కార్యదర్శి బర్ల పెద్ద రాజేశం కోశాధికారి గుమ్మడి రమేష్ కార్యవర్గ సభ్యులుగా బాలుసాని మొండయ్య గాజర్ల పెద్ద రామన్న నాయిని గణేష్ పర్వతం అంజన్న శీలం లింగన్న గంగాధరి మల్లేష్ పర్వతం రాజన్నా తిరుమల రాజేందర్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడంతో గౌడ సంఘ కార్యవర్గాన్ని డా:చంద్రశేఖర్ గౌడ్ అభినందించారు.