ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి ** ఉప్పరిగూడ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం

Published: Thursday February 23, 2023

ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరి గూడ గ్రామ అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ నిధులనుండి  ఇబ్రహీంపట్నం జడ్పిటిసి  భూపతిగళ్ళ మహిపాల్ అన్న   సీసీ రోడ్డు నిర్మాణం కోసం 6లక్షల రూపాయల  ప్రొసీడింగ్  ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో..బోసుపల్లి వీరేష్ కుమార్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  యువజన కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం మండల్ అధ్యక్షులు మంకాల కరుణాకర్,   యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ను భరత్ రెడ్డి,  మడుపు వెంకటేష్,   నరాల సురేందర్,  నల్లోల్లా రాజ్ కుమార్,  పాల్గొన్నారు.