మధిర సేవా సమితి ఆధ్వర్యం లో నూతనంగా బాధ్యతలు తీసుకున్ననరూరల్స్ ఎస్ ఐరవి సన్మానం

Published: Monday November 22, 2021

మధిర నవంబ21 ప్రజాపాలన ప్రతినిధి : మధిర రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గా అధికారం చేపట్టిన రవి కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మధిర సేవా సమితి బృందం ఇటీవల మధిర రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవి కుమార్ ని మధిర సేవా సమితి కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి కమిటీ సభ్యులను పరిచయం చేసిన అధ్యక్షులు తదనంతరం ఎస్ఐ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్సై సేవా సమితి బృందం సభ్యులను పేరు పేరున పలకరించి సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని ఆనందం వ్యక్తపరిచారు, మీరు చేపడుతున్న సేవా కార్యక్రమం పట్ల మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని సేవా సమితి సభ్యులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, కోమటిడి శ్రీనివాసరావు, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, ఛారుగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, యర్రా లక్ష్మణ్, కోమటి సుధాకర్, దూపుగుంట్ల లక్ష్మీనారాయణ, మధిర పట్టణ ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి వంగవీటి రాజశేఖర్, ఇరుకుళ్ల సురేష్ పాల్గొన్నారు