పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అశ్వాపురం జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ

Published: Thursday October 20, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో ZPSS ప్రాథమిక పాఠశాలను  అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ అకస్మాత్తుగాసందర్శించి 10 వా తరగతి విద్యార్థులతో ముఖ ముఖి మాట్లాడాడి అనంతరం ఐటిడిఎ నుంచి మంజూరైన 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పాఠశాలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ZPTC సూది రెడ్డి సులక్షణ  మాట్లాడుతూ..
10 వా తరగతి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది అని అన్నారు.విద్యార్థులు మంచిగా చదివి అధిక గ్రేట్ పాయింట్స్ తెచ్చుకొని పాఠశాలకు  ఉపాధ్యాయులకు మండలానికి మన జిల్లాకి మంచి పేరు తేవాలని వారు అన్నారు.
విద్యార్థులకు చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరం గా ఉండి.కుటుంబానికి మంచి పేరు తెచ్చి జీవితంలో ఉన్నత చదువులు చదివి మంచి హోదాలో ఉండాలని  ఆమె అన్నారు.
అనంతరం పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల , ప్రధానోపాధ్యాయులు,లోడిగా రామారావు, అశ్వాపురం బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేంద్ర యాదవ్ఆజనేయులు వీరస్వామి,కిషన్,రమేష్ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల సీనియర్ నాయకులు EX ఎంపీపీ కొల్లు మల్లా రెడ్డి,సుదిరెడ్డి గోపి రెడ్డి,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ ,మండల మైనార్టీ అధ్యక్షుడు SK నాయుమ్,తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area