ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 20ప్రజాపాలన ప్రతినిధి *రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ

Published: Wednesday December 21, 2022

ఈ నెల 30న  జిల్లా మహాసభ సందర్బంగా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ కల్వకోల్ లక్ష్మీ దేవమ్మ పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేస్తున్నా నేపథ్యంలో తెలంగాణ యూనియన్  ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రా రెడ్డి ని  యూనియన్  తరుపున ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పర్ సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, జిల్లా నాయకులు రాఘవేంద్ర చారి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ, రాజేంద్రనగర్ అధ్యక్షులు కృష్ణ, మహేశ్వర అధ్యక్షులు రాజ్ కుమార్, ఎల్బీనగర్ అధ్యక్షులు చందర్, సుమన్, వెంకటేష్, రాహుల్, యూనియన్ నాయకులు  పాల్గొన్నారు,