తాత మధు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై అభినందనలు తెలిపిన పాలేరు. టీమ్ కందాల ..

Published: Friday January 21, 2022
పాలేరు జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్యనాయకులు హైదరాబాదులోని శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తాత మధు కి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగు బండి శ్రీనివాసరావు, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, టిఆర్ఎస్ పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య,  రూరల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, సి డి సి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, నేలకొండపల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండు సతీష్, నేలకొండపల్లి పిఎసిఎస్ చైర్మన్ కోటి సైదా రెడ్డి, ఎంపీపీలు శ్రీను, మంగీలాల్, నాయకులు వజ్జా శ్రీనివాసరావు, రేణు బాబు, తదితరులు పాల్గొన్నారు