నేలకొండపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Published: Saturday May 29, 2021
పాలేరు, మే 28, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో తెలుగుదేశం మండల పార్టీ ఆధ్వర్యంలో నేలకొండపల్లి. పి ఎస్ ఆర్ సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి గుండె చప్పుడు, తెలుగుదనానికి వన్నె తీసుకొచ్చిన. నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరికట్ల కొండలరావు, నల్లమాస మల్లయ్య, గోగినేని సీతారాం బాబు, పావులూరు వెంకటేశ్వర్లు, తాడేపల్లి వెంకటేశ్వర్లు, వంగవీటి కిషోర్, పాలడుగు పూర్ణ చంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు