నేడేనిరుద్యోగ ఉద్యోగ కల్పన దీక్షను జయప్రదం చేయండి

Published: Wednesday February 23, 2022

మధిర ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారంం నాడుతలపెట్టిన నిరుద్యోగ ఉద్యోగ కల్పన దీక్షకు మద్దతుగా తెలంగాణ తెలుగుదేేశం ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో రోజున ఉద‌యం 9  గంట‌ల‌కు ఎన్‌.టి, ఆర్ భ‌వ‌న్ హైధ‌రాబాద్ నందు జ‌రిగే నిరుద్యోగుల‌కు ఉద్యోగ కల్పన డిమాండకు సంఘీభావంగా  తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తలపెట్టిన నిరుద్యోగులకు సంఘీభావం తెలిపే దీక్ష‌ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ర్ట పార్టీ అధ్య‌క్షులు శ్రీ బ‌క్క‌ని న‌ర్సింహులు పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇత‌ర పార్టీ ముఖ్య నాయ‌కులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మీరు పాల్గోన‌గ‌ల‌రు