నామ సేవా సమితి ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ సిబ్బందికి శానిటైజర్ అందజేత

Published: Friday May 21, 2021
మధిర, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రూరల్ పోలీస్టీ స్టేషన్.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారి సూచనల మేరకు లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న రూరల్ పోలీస్ సిబ్బందికి అవసరమైన శానిటైజర్ ను నామ సేవా సమితి ఆధ్వర్యంలో రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు గారు, నామ సేవా సమితి నియోజకవర్గ బాధ్యులు తాళ్లూరి హరీష్ బాబు రూరల్ SI గారికి అందించడం జరిగింది.