నక్కలగరుబు లో టిఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు*మధిర నవంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో టిఆ

Published: Monday November 07, 2022
నక్కలగరుబు లో టిఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు*మధిర నవంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో టిఆర్ఎస్ విజయోత్స ర్యాలీమునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో మండల పరిధిలోని నక్కలగరుబు గ్రామంలో సర్పంచ్ మునగా వెంకట్రావమ్మ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, సిపిఎం నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు