పిచ్చి కుక్కల పట్టివేత

Published: Monday May 17, 2021

మధిర, మే16, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ మడిపల్లి గ్రామం లో రోజురోజుకు పిచ్చి కుక్కలు చేస్తూపిచ్చి కుక్క మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా ఒక పిచ్చి కుక్క తిరుగుతూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తా ఉంది. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు వార్డు కౌన్సిలఆధ్వర్యంలో కుక్కల వేట పట్టుకొని రెండు రోజులుగా అటు మున్సిపాలిటీ సిబ్బంది ఇటు స్థానిక ప్రజలు వెతకుతూ వున్నారు. కానీ ఈరోజు ఆ పిచ్చి కుక్క వేరే కుక్కల మీద, వేరే జంతువుల మీద దాడి చేస్తూ ఉండటంతో ఈరోజు స్థానిక ప్రజలు సంహారించటం జరిగింది. మున్సిపల్ సిబ్బంది సహాయంతో గ్రామం వెలుపల పూడ్చి పెట్టడం అనంతరం వార్డులో ప్రజలు సానుభూతిపరులు ఆనందం వ్యక్తం చేశారు వార్డు కౌన్సిలర్ .అభినందించారు