ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి *జిల్లా కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ కలెక

Published: Wednesday January 04, 2023

మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారికి జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, టీఎన్జీవో  టీజీవో జిల్లా నాయకులు, తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.   
అనంతరం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ (ట్రేసా)కు సంబంధించిన కాలెండర్ మరియు డైరీ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ విడుదల చేశారు.