అన్నప్రాశన వేడుకకు హాజరైన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల

Published: Thursday September 29, 2022
తల్లాడ, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన న్యూస్): మండల పరిధిలో రామచంద్రపురం గ్రామంలో సత్తెనపల్లి భాస్కరరావు, ఉమారాణి దంపతుల కుమార్తె సిరి చందనకు అన్న ప్రాశ్నవేడుక రామచంద్రపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ దిరిశాల ప్రమీల,ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై చిన్నారికి అక్షింతలు వేసి దీవించారు.   ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, ఆత్మ డైరెక్టర్ కేతినేని చలపతిరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసూరావు, మువ్వ మురళీధర్రావు ఉన్నారు.