ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 11ప్రజాపాలన ప్రతినిధి *మాదగోని సుధాకర్ గౌడ్ కు సీఎం రిలీఫ్ ఫండ్ ఇ

Published: Monday December 12, 2022

లోయపల్లి గ్రామంలో
వైయస్సార్ సిపి నాయకుడిని పరామర్శించిన వైయస్సార్ సిపి
రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్

మంచాల మండలం లోయపల్లి గ్రామంలో గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంటి పై నుండి కింద పడి కాలు విరిగి పోటీ మంచానికి పరిమితం అయి వైద్యం చేయించు కుంటున్న వైయస్సార్ సిపి నాయకుడు మాదగోని సుధాకర్ గౌడ్ ను తన నివాసానికి వెళ్లి పరామర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మర్రిగూడా మండలం అధ్యక్షుడు యండి వాహిద్ బాయి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుధాకర్ నగరంలో ఆటో నడుపుకుంటు  కుటుంబాని పోషించే వాడు ఇప్పుడు కాలు విరిగి పోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కాలు వైద్యం కోసం హాస్పిటలో లక్షల్లో ఖర్చు అయ్యింది  సుధాకర్ కొలు కోవాలి అంటే కొన్ని నెలలు అవుతుంది అన్నారు సుధాకర్ వైద్యం ఖర్చుల కోసం ప్రభుత్వం      సీఎం రిలీఫ్ పండు డబ్బులు మంజూరు చేసి ఆదుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో
1.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచాల మండలం యువజన నాయకుడు
కర్నాటి ముఖేష్ గౌడ్
2.ఎస్సి సెల్ నాయకుడు
బూడిద మహేందర్ తదితరులు పాల్గొన్నారు