భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న

Published: Saturday April 15, 2023

డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను మధిర రూరల్ ఏప్రిల్ 14 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దేశినేని పాలెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మధిర మండలం దేశినేనిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారుగ్రామ సర్పంచ్ ఆవుల ఝాన్సీ ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం సర్పంచ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో మనందరం ఆయన స్ఫూర్తిని ముందుకెళ్లామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు