నియోజకవర్గ పరిధిలోసుడిగాలి పర్యటన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్

Published: Monday May 16, 2022
 మధిర మే 14 ప్రజా పాలన ప్రతినిధి నియోజవర్గపరిధిలో జిల్లా పరిషత్ లింగాల కమల్ రాజు పలు కార్యక్రమాల్లో హాజరై ఆదివారం నాడునియోజకవర్గ పరిధిలో పలు మండలాలలో జరుగుతున్నటువంటి శుభకార్యాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎర్రుపాలెం మండలం ఇనగాలి గ్రామం లో జరుగుతున్నటువంటి కర్నాటి శ్రీనివాసరావు  కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.మధిర టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు  పుట్టినరోజు వేడుకకు హాజరై కేక్ కట్ చేసి వారికి కేక్ తినిపించారు. మధిర పట్టణ పరిధిలో సాయిబాబా గుడి వెనక చింతల బాబి గారి రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారుఆత్కురు గ్రామంలో జరుగుతున్నటువంటి మినుగు వేలాద్రి  వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.బోనకల్లు మండలం గోవింద పురం ఎల్ గ్రామంలో జరుగుతున్నటువంటి జిక్కుల నరేంద్ర వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.*
 చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో జరుగుతున్నటువంటి జక్కుల నరసింహారావు  కుమార్తె ఓనీల, కుమారుడి పంచ కట్టు వేడుకకు హాజరై చిన్నారులను దీవించారు వైరా కమ్మవారి కళ్యాణమండపంలో జరుగుతున్నటువంటి సిపిఎం నాయకులు వేదగిరి శ్రీనివాసరావు లేటు కుమారుని రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను గురించి ఆశీర్వదించారు.
 ఈ కార్యక్రమం లో సంబంధిత మండలాల టిఆర్ఎస్ పార్టీ మార్కెట్ యాడ్ చైర్మన్ నాగేశ్వరావు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ వార్డు కౌన్సిలర్ లు అప్పారావు రజిని శ్రీనివాస్ రమేష్ చారి రామకృష్ణ నరేందర్ రెడ్డి హరీష్ ఇందిరా ఎర్రుపాలెం మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు శివ జై వి రెడ్డి