*మిలీనియం పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు*మధిర రూరల్ జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాల

Published: Friday January 13, 2023
 సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు గంగిరెద్దుల,హరిదాసుల వేషధారణలతో సంక్రాంతి పండుగ వాతావరణాన్ని పాఠశాలలో నెలకొల్పడం జరిగింది.
అనంతరం పాఠశాల విద్యార్థినీయులకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
అదేవిధంగా పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా బొమ్మల కొలువు కార్యక్రమం ఏర్పాటు చేసి చిన్నారులకు బోగిపల్లని పోయడం జరిగింది.తదుపరి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు భోగి, సంక్రాంతి,కనుమ పండుగల యొక్క ప్రత్యేకతను గురించి సాంస్కృతి సాంప్రదాయాలను గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు,రాజేశ్వరి,టి.శ్రీనివాసరావు,తదితర ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు,విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
 

2 Attachments • Scanned by Gmail

 
 
 
 
 
 
 
 
 
 
Reply
Forward