పేదవారికి అండగా రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ఆధ్వర్యంలో 50, 000రూ. చెక్ అందచేత. బూర్గంపాడు మండలం (ప్ర

Published: Wednesday October 26, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక  గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు  యాక్సిడెంట్ కీ గురై తలకి గాయం అవ్వడం వలన తన వైద్య  ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల చెక్ ను  రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా వారి ఆధ్వర్యంలో  రోటరీ క్లబ్ అధ్యక్షులు టీ యస్ భాస్కర్ రావు , రోటరీ క్లబ్ కార్యదర్శి  విజయ్ కుమార్  , డా. అమృతా సింధు ఐటీసీ మెడికల్ ఆఫీసర్,    శ్రీకాంత్  తండ్రి కీ  ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో . రోటరీ ఇన్ భద్ర  శ్యామ్ కిరణ్ , .యం. శ్రీనివాస్  
చాంద్ బాషా ,  చంగల్ రావు, ఐటీసీ టిఎన్టిఈసి యూనియన్ ప్రెసిడెంట్  హరిప్రసాద్  , జనరల్ సెక్రటరీ  అర్ కే రెడ్డీ , చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.