బండారి పెద్దిరాజు దశదినకర్మలకు హాజరైన... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మరియు B

Published: Friday October 07, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రజాపాలన.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన బండారి పెద్దిరాజు (38) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి దశదినకర్మలకు హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించిన... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మరియు BRS పార్టీ నాయకులు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల BRS పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,BRS పార్టీ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, సారపాక టౌన్ BRS పార్టీ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, సారపాక టౌన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, టౌన్ BRS ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కవులూరు వీరయ్య, ప్రధాన కార్యదర్శి పంగి సురేష్, BRS పార్టీ నాయకులు, పోడియం నరేందర్, చుక్కపల్లి బాలాజీ, బెజ్జంకి కనకాచారి, తుపాకుల రవి, బిట్రా సాయిబాబ, పేరాల శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.