వివిధ కాలనీల్లో వీధిలైట్లు కొరకు వినతి

Published: Thursday March 18, 2021

బాలాపూర్, మార్చి 17, ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక కార్పొరేటర్ వీధి దీపాలు కోసం కుర్ములగూడ లోనీ వీధి  వీధి కి లైట్స్ కావాలని వినతి పత్రాన్ని సమర్పించారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బొద్ర మో నీ రోహిణి రమేష్ ముదిరాజ్, కుర్ములగూడ స్థానికులు వివిధ కాలునిలలో వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీధి దీపాలు ప్రతిరోజు వెలిగేటట్లు సహకరించాలని అక్కడున్న లైన్ మాన్ లకు అధికారంగా చెప్పాలని రిక్వెస్ట్ చేస్తూ విద్యుత్ ఏ. ఈ కి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషయానికి స్పందించి వెనువెంటనే ప్రతిరోజు లైన్ మాన్ లక వెలిగెట్లు చూస్తూ వారిని చూడమని  సహకరిస్తానని హామీ ఇచ్చారు.