దయార్ద హృదయుల సాయం ఎందరికో ఉపయోగo

Published: Thursday March 03, 2022
మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు లంక కొండ ఆధ్వర్యంలో టీవీ ఎం స్కూల్లోదానం చేయాలి అనే మనసు ఉంటే చాలు ఏదో ఒక విధంగా ఎదుటివారికి సహాయ పడటం మహాద్యేయంగా భావించమన్నారు మన పెద్ద లు. మన ఇంటిలో అదనపు దుస్తులు మరొకరికి ఉపయోగం అంటూ మహాత్మగాంధీ పాత దుస్తులు కేంద్రం, ఆజాద్ రోడ్ లో ప్రముఖ సామాజిక సేవకులు  లంకా కొండయ్య నడుపుతూ ఉండగా ఈ రోజు పలువురు దాతలు కొండయ్య కు టీవీ ఎం స్కూల్ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాస రావు తన ఇంట్లో ఉన్న ఎక్కువ బట్టలను  కొండయ్యకు అందజేసినారు. ఈ బట్టలను  భద్రాచలం ప్రాంతం గోత్తి కోయల కుటుంబాలకు ఒక సేవకుడు ద్వారా కొండయ్య పంపిస్తన్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మేడేపల్లి సాయిరోహన్ వాలంటీర్లు అంజి, గోపి, బాబు శ్యామ్, పండు పాల్గొన్నారు.