బోధకాలు వ్యాధిగ్రస్తులకు కిట్స్ పంపిణీ చేసిన. అశ్వాపురం మండల బిఆరెఎస్ పార్టీ జడ్పీటీసీ సూద

Published: Friday November 11, 2022

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు బోధకాలు వ్యాది గ్రస్తులకు మందుల బిట్స్ పంపిణీ చేసిన   ...అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ, సూది రెడ్డి సులక్షణ. సూదిరెడ్డి.సులక్షణ.బోదకలు,మలేరియా,టైప్యాడ్,, డెంగు వ్యాధులు ప్రబలకుండా మన పరిసర ప్రాంతాల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలి అని సూచించారు....ఈ  కార్యక్రమంలో వైద్య సిబ్బంది జి. వెంకటేశ్వర్లు, ఏ ఎం ఓ ,పి. కృష్ణయ్య, బిబిడి .జి. లింగయ్య నాయక్  డాక్టర్ . గోపిలాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు బోధకాలు వ్యాది గ్రస్తులకు మందుల బిట్స్ పంపిణీ చేసిన   ...అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ, సూది రెడ్డి సులక్షణ. సూదిరెడ్డి.సులక్షణ.బోదకలు,మలేరియా,టైప్యాడ్,, డెంగు వ్యాధులు ప్రబలకుండా మన పరిసర ప్రాంతాల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలి అని సూచించారు....ఈ  కార్యక్రమంలో వైద్య సిబ్బంది జి. వెంకటేశ్వర్లు, ఏ ఎం ఓ ,పి. కృష్ణయ్య, బిబిడి .జి. లింగయ్య నాయక్  డాక్టర్ . గోపిలాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..