సామాన్యుడి యదార్థగాధే మా సూరీడు చిత్రం : పి సి ఆదిత్య. హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Wednesday September 21, 2022

నల్లగొండ వాసి భూతం ముత్యాలు అనే ఒక సామాన్యుడి జీవితాన్ని కాకతీయ యూనివర్సిటీ పాఠ్య అంశంగా తీసుకొన్న  యధార్థగాధకు  దృశ్యరూపమే మా సూరీడు చిత్రం అన్నారు దర్శకుడు పి సి ఆదిత్య.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన చిత్ర పోస్టర్ ఆవిష్కరణ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ప్రముఖ దర్శకుడు  రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ గొప్ప రచనలు చేసిన భూతం ముత్యాలు జీవితాన్ని ఆధారంగా చేసుకొని వస్తున్న ఈ సూరీడు చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని అన్నారు. క్రమశిక్షణ, అంకిత భావం ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయాలే వస్తాయాన్ని అందుకు ఆయన గురువు దాసరి నారాయణ ఒక గొప్ప ఉదాహరణ అని అన్నారు.తదనంతరం ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహ రావు తొలి క్లాప్ నివ్వగా, జ్యోతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ కార్యక్రమం లో ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహ రావు, ప్రొఫెసర్ ఆశా జ్యోతి,కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐలయ్య,కవి వేముల ఎల్లయ్య,భూతం ముత్యాలు చిత్ర నటీనటులు తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area