36 వార్డు లో ఘనంగా తెరాస పార్టీ జెండా ఆవిష్కరన.

Published: Thursday April 28, 2022
జగిత్యాల, ఏప్రిల్, 27 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలో 21వ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 36 వార్డులో జెండా ఆవిష్కరించినారు. అనంతరం స్వీట్ల పంపిణి చేసినారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ నాయకత్వంలో జగిత్యాల అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అడువాల జ్యోతి లక్ష్మన్, భోగ చిన్న గంగాధర్ (జి అర్), చేట్టుపెల్లి సుధాకర్, గంగిపెల్లి వేణుమాధవ్, రాపర్తి గణేష్, బొంగొని పవణ్ గౌడ్, గట్ల శ్రీను, పులి గంగాధర్, కసారపు భాస్కర్ గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, భోగ నాగ భూషణం, పులి మహేష్,  గంగిపెల్లి పవన్ మరియు నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.