నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న....అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ అశ్వాపురం (ప్

Published: Friday November 25, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ లో గొర్రెముచ్చు భాస్కర్ గారి ప్రథమ పుత్రిక నిశ్చితార్థ వేడుకలు పాల్గొని కాబోయే వధూవరులను అక్షింతలు వేసే ఆశీర్వదించిన.....అశ్వాపురం మండల బిఆర్ఎస్ర్ పార్టీ  అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్. ఈ సందర్భంగా వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నెల్లిపాక సర్పంచ్ గొర్రెముచ్చు వెంకటరమణ, మల్లెలమడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి,దాసరి దాసు,కాశిమల్ల రాదకృష్ణ,కత్రం రాము,మండ్రు నరసింహావు,తదితరలు పాల్గొన్నారు.