గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచరంలో - మంత్రి కొప్పుల,ఎమ్మెల్యే సంజాయ్

Published: Wednesday April 28, 2021
జగిత్యాల, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35 వ డివిజన్ కార్పొరేటర్ తెరాస అభ్యర్థి సోమిశేట్టి ప్రవీణ్ కు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఎన్నికల రోడ్డుషో ప్రచారంలో పాల్గొన్నారు. బుగ్గారం మండల జడ్పీటీసీ బాదినేని రాజేందర్ సీనియర్ నాయకుడు కార్యకర్తలు వారివెంట ఉన్నారు.