*మెం స్టైక్ లో ఉన్నాం. పని చెయ్యం: పారిశుద్ధ్య కార్మికులు.

Published: Wednesday January 18, 2023
జన్నారం, జనవరి17, ప్రజాపాలన:
 
జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు కుక్క సచిపోయింది తీసేయండి అంటే మాకు జీతాలు ఇవ్వలేదు మెం స్టైక్ చేస్తున్నాం పని చేయమని ఘాటుగా సమాధానం చెబుతున్నారు ఇదేంటని సర్పంచి ని కార్యదర్శి ని అడుగుతే  వాళ్ళు స్టైక్ లో ఉన్నట్లు మాకు తెలియదు అని అంటూన్నారు.  ఈ విషయం ఎంపిడిఓ అరుణారాణిని ఎంపిఓ రమేష్ కు తెలియజేయగా పంచాయితీ కార్యాలయానికి వచ్చి  సర్పంచిని సమస్య అడిగి తెలుసుకున్నారు .  మీకు పనిచేయడం ఇష్టం లేకపోతే పని మానేయండి కానీ స్టైక్ లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్య కార్మికుల ను హెచ్చరించారు. అంతేకాకుండా ఇక ముందు ఇటువంటివి మునుండు మళ్ళీ రిపీట్ కావద్దని అన్నారు.  కార్యదర్శి మాటవిని ఎవరిపని వాళ్ళుచేసు  కోవాలి అని సర్దిచెప్పిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్గునురి సులోచన ఉపసర్పంచ్ పురంసెట్టి రవి. కార్యదర్శి వెంకట్ . పారిశుద్ధ్య కార్మికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.