ఆర్డబ్ల్యుసి ఏఈ మురళి వివాహానికి తరలిన

Published: Friday March 10, 2023

వెళ్లిన సర్పంచులు మధిర రూరల్ మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మురళి  వివాహానికి హాజరైనటువంటి మధిర మండల సర్పంచులు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించటం జరిగినది ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ ఏఈగా మంచి ఆఫీసర్గా పనిచేసిన ఏయ్ మురళి వివాహ వేడుకల్లో భాగంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచులు వారికి నూతనంగా వివాహ వేడుకల్లో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ వారు వారి కుటుంబం నిండు నూరేళ్ల ఆయుష్ తో ఆరోగ్యం ఉండాలని మనసారా కోరుకుంటూ సర్పంచులు తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్టిబాబు వీరారెడ్డి మేడిశెట్టి లీలావతి ఎర్ర నాగేశ్వరావు ఉపేంద్ర మదర్ సాహెబ్ విజయ్ పలువురు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు