బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హై స్కూల్ లు పరిశీలన

Published: Thursday July 07, 2022
ఇబ్రహీంపట్నం, జూలై 06( ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని  
 కోమటికొండపూర్ పాఠశాల ను,ఎర్దండి పాఠశాల , కొజన్ కొత్తూర్ పాఠశాలలో , ఇబ్రహీంపట్నం, పాఠశాలలో  హైస్కూల్, జూనియర్ కాలేజి, బీసీ  హాస్టల్, ఎస్సీ  హాస్టల్ ను తనిఖీ చేసి పాఠశాలలో  కాలేజీలల్లో,హాస్టళ్లలో మరుగుదొడ్లు,గదులు, మధ్యాన్న భోజనం ఎలావుందని విద్యార్థులు  అడిగి ఎలుసుకున్నారు కొండాపూర్ లో ఒకగదిలో స్లాపు  పెచ్ఛులు ఉడుతున్నవి, స్కూల్లో నల్లలను బయట వ్యక్తులు ధ్వంసం చేశారు, ఏర్దండి పాఠశాల ,బయట నీరు నిలిచి విద్యార్థిని. విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ ఇద్దరే ఉన్నారు గదులు లేక1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ఒకే గదిలో  బోధన చేస్తున్నారు, కొజన్ కొత్తూర్, పాఠశాల లో బాత్రూంలు సరిపోక విద్యార్థిని,విద్యార్థులు అవస్థలు పడుతున్నారు తరగతులు గదులు  సరిపోవడంలేదు. ప్రహరీ లేదు, ఇబ్రహీంపట్నం పాఠశాల  బాయ్స్ బాత్రూం సరిగలేదు, బీసీ హాస్టల్లో కిటికీలకు దోమల జాలిలులేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఇయొక్క సమస్యల పరిష్కారానికి డా" ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్ సార్ దృష్టికి మరియు డీఈఓ , మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవిదంగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ఇయొక్క కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి గుజ్జరిప్రకాశ్, బి ఎం ఎం  జిల్లా నాయకులు బొబ్బిలిగోపి, బిఎస్పి  ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ బొబ్బిలి కిషోర్, మండల ఉపాధ్యక్షులు తాండ్ర అజయ్, సెక్టార్ ఇంచార్జి గుజ్జరి గణేష్, సెక్టార్ ఇంచార్జి తాండ్ర మహేష్, బిఎస్పి  మండల నాయకులు దోససురేశ్,తాండ్ర నర్సయ్య,సెక్టార్ ఇంచార్జి తాండ్రశ్రీధర్ లు పాల్గొన్నారు