అగ్నిప్రమాదంలో బడ్డీ కొట్లు కాలిపోయిన చిరు వ్యాపారస్తులకు ఆర్ధిక సహాయం

Published: Wednesday February 10, 2021

మధిర, ప్రజా పాలన; RV కాంప్లెక్స్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో, బడ్డీ కొట్లు కాలిపోయిన చిరు వ్యాపారస్తులకు, మధిర మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ *మల్లాది వాసు* గారి సతీమణి కౌన్సిలర్ *మల్లాది సవిత* గారు. ఈరోజు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ మహమ్మద్ అలీ, పట్టణ మైనార్టీ సెల్ నాయకులు షేక్ జహంగీర్, ఐఎన్టియుసి నాయకులు షేక్ బాజీ, ఇస్మాయిల్,రబ్బాని, మొదలగు వారు పాల్గొన్నారు