ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Saturday June 04, 2022

మధిర  జూన్ 2  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మధిర కోర్టులో జడ్జి ధీరజ్ కుమార్ మధిర పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వడ్డేపల్లి మురళి టౌన్ పోలీస్ స్టేషన్లో  ఐపీఎస్ సంకీర్ కుమార్ తహసిల్దార్ కార్యాలయం తహసిల్దార్ రాజేష్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ మొండితోక లత మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మెండెం లలిత మడుపల్లి మండల  పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత వెంకటరెడ్డి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏడీఈ సుధాకర్ సబ్ జైలులో జైలర్ ప్రభాకర్ రెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ రామకిషోర్ రెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ నాగేశ్వరావు ఐసిడిఎస్ కార్యాలయంలో ఐసిడిఎస్ సిడిపిఓ శారద శాంతి రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్సై భవాని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో శ్రీనివాసరావు ఐకెపి కార్యాలయంలో ఏపీఎం రాంబాబు టిఆర్ఎస్ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనుమూరి వెంకటేశ్వరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కిషోర్ సిపిఐ కార్యాలయంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బెజవాడ రఘుబాబు జాతీయ జెండాను ఎగరవేశారు