పలు కుటుంబాలు పరామర్శించడానికి ఎంపీ నామజడ్పీ చైర్మన్ లింగాల వస్తున్న స్వాగతం పలికిన మున్సి

Published: Friday November 11, 2022

లత మధిర నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో పలు కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు కి మరియు  జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కి ఘన స్వాగతం పలికిన మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ అభినందనలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ ఈ సందర్భంగా ఎంపీ జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం తర్వాత మధిర మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకు వెళ్తూ పచ్చదనం పరిశుభ్రత అనేక రకాల అభివృద్ధిలో మున్సిపాలిటీ పాలకవర్గానికి చైర్మన్ కు అభినందనలు తెలిపిన పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఇందులో ప్రజలు ప్రజా ప్రతినిధులు సహకారంతో ముందు రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ టిఆర్ఎస్ నాయకులు రావూరి శ్రీను అప్పారావు రంగశెట్టి కోటేశ్వరావు రాఘవరావు వార్డు కౌన్సిలర్లు వెంకటేశ్వరావు వాసిరెడ్డి నాగేశ్వరావు సొసైటీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ బి వి ఆర్ జీవీ రెడ్డి భాస్కర్ రెడ్డి చావా వేణు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ నాగేశ్వరావు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు