ఘనంగా శ్రీకృష్ణ నామ సంకీర్తనలు రుద్రహోమం మేడిపల్లి, నవంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday November 21, 2022

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 

పరిధిలోని పర్వతాపూర్లో శ్రీకృష్ణ దత్త 
గో సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ నామ సంకీర్తనలు, రుద్రహోమం,గోపూజ, శ్రీకృష్ణ హారతి పలు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.