అయ్యప్ప స్వామి ఆలయంలో 15వ మండల పూజ వార్షికోత్సవాలు

Published: Friday November 18, 2022

మధిర రూరల్ నవంబర్ 12 (ప్రజా పాలన ప్రతినిధి)మధిర పట్టణంలోని లడక్ బజార్ అయ్యప్ప నగర్లో వేంచేసియున్న శ్రీ  అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాసం  లో గురువారం నాడు మండల పూజలో భాగంగా ఉదయాస్తా పూజలు శీలం వీర వెంకటరెడ్డి  దంపతులు మండల పూజలో భాగంగా ఈరోజు అన్నదాత మురిసెట్టి రామచంద్ర రావు దంపతులు 23వ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో  . ఆలయంలో ప్రత్యేకంగా శివేలి ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం మాలదారులకు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం ప్రారంభం నుండి మండల పూజలు పూర్తయ్యేంతవరకు మధిర పరిసర ప్రాంత అయ్యప్ప మాలదారులకు అయ్యప్ప స్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతిరోజు ఉచితంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో మాలదారులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. 63 రోజులపాటు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి సరిపడే బియ్యాన్ని పసుర గ్రూప్ ఆఫ్ చైర్మన్ పబ్బతి వెంకట రవి వారి సోదరులు వితరణగా అందజేశారు మండల పూజల్లో. తొలి రోజు మాలదారులకు దాత ప్పోలిశెట్టి రామచంద్ర రావు   దంపతులు ఏర్పాటు చేశారు. నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు స్వామివారి ఆలయంలో మండల పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా నవంబర్ 30 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలను నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ దాతలు సహకారంతో 63 రోజులు అయ్యప్ప మాలదారులకు భవానీలకు ఆంజనేయ స్వామి సుబ్రమణ్య స్వామి గోపయ్య గోవింద స్వాములు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో దాతలు ప్రజలు సేవా కార్యక్రమం చేసే భక్తులు వారిచే జరుపడుతుందని వారు తెలిపారు అందరూ ఆహ్వానతులే అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చలవాదిధర్మారావు  శ్రీనివాసరావు బత్తుల శ్రీనివాస్ జగన్ మోహన్ రావు శ్రీనివాసరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ అప్పారావు పుల్లారావు వంకాయలపాటి నాగేశ్వరరావు మేడ వెంకటేశ్వర్లు పలువురు భక్తులు సేవ స్వాములు పాల్గొన్నారు