తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్ష.

Published: Wednesday August 03, 2022

నవాబు పెట్. ప్రజా పాలన. నిన్న వీఆర్ఏ ల నిరవధిక సమ్మెకు హాజరయ్యి మద్దతుగా నిలిచిన జనంపల్లి అనిరుధ్ అన్న గారు, వారికి భోజన సౌకర్యానికి అన్ని రోజులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని చెప్పిన మాట ప్రకారం ఈరోజు వారికి బియ్యం,మరియు ఇతర సామాగ్రిని కొండాపూర్ ఎంపీటీసీ అంబాదాస్ ద్వారా. టీపీసీసీ అనిరుద్ రెడ్డి జడ్చర్ల జడ్చర్ల నియోజకవర్గం. వీఆర్ఏల సమస్యలను వెంటనే తిరస్కరించాలని డిమాండ్ చేశారు