ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి **కొంగరకలన్ లో మాతృమూర్తి ప్రమీల చిత్రపటా

Published: Saturday February 11, 2023
రంగారెడ్డి జిల్లా,ఆదిబట్ల  కొంగరకలాన్ గ్రామంలో  శిగ వీరస్వామి గౌడ్(ఆదిపట్ల మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు )  మాతృమూర్తి  ప్రమీల  పరమపదించడంతో వారి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్  బూర నర్సయ్య గౌడ్ ,ఈ కార్యక్రమంలో బి.జె.పి రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్ గౌడ్, కొత్త అశోక్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  బొక్క నర్సింహ్మ రెడ్డి,ఆదిపట్ల మున్సిపల్ కౌన్సిలర్ పోట్టి రాములు, యాదయ్య గౌడ్, బాలరాజ్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, ప్రభాకర్ గౌడ్ ,అశోక్ గౌడ్, ఐలయ్య నరసింహ,సప్తగిరి, భరత్, దర్శన్ భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు,