చెన్నారంలో ఖమ్మం రూరల్ ఏసీపీ విచారణ

Published: Friday November 04, 2022
చెన్నారంలో ఖమ్మం రూరల్ ఏసీపీ విచారణ..
 
 
పాలేరు నవంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని చెన్నారం గ్రామంలో గత నెల 29 న స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సంబంధిత ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కేసు నమోదు పై ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, గురువారం విచారణ. చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి నుంచి పలు వివరాలు సేకరించారు. ఆయన వెంట నేలకొండపల్లి. ఎస్సై స్రవంతి. సర్పంచ్ మస్తాన్, పంచాయితీ కార్యదర్శి నరేష్, తదితరులు.
పాల్గొన్నారు.