పారిశుద్ధ్య కార్మికుడిగా సర్పంచ్ భాగం శ్రీనివాసరావు

Published: Wednesday December 01, 2021
బోనకల్, నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు పారిశుద్ధ్య కార్మికుడిగా పంచాయతీ కార్మికులుతొ పాల్గొని ట్రాక్టర్ నడుపుతూ నేను సైతం మీతో అని గ్రామ పంచాయతీ వర్కర్స్ తో పాటు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు గ్రామ పంచాయితీ వర్కర్స్ తో పాల్గొనటం చూసి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ వర్కర్ దార సురేష్, మరియు గ్రామ పంచాయితీ కార్యదర్శి హిమబిందు పాల్గొన్నారు.